పరుగులు పెడుతున్న వెండి…మరి బంగారం ధర ఎలా ఉందో…?

Gold silver Prices Today : వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రెండు రోజుల్లో దాదాపుగా 2000 రూపాయిలు పెరిగింది. మరో వైపు బంగారం డౌన్ ట్రెండ్‌లో ఉంది. గత నాలుగు రోజులుగా తగ్గకుండా.. పెరగకుండా స్థిరంగా ఉన్న బంగారం ధరలు, నేడు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి.

22 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిలు తగ్గి 46730 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిలు తగ్గి 50980 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 62400 గా ఉంది