మహిళలకు గుడ్ న్యూస్…దిగొచ్చిన బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…

Gold Price Today : బంగారం కొనాలని అనుకొనేవారు బంగారం ధరల మీద పరిశీలన చేస్తారు. బంగారం తగ్గినప్పుడు కొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 46400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయిలు తగ్గి 50620 గా ఉంది
వెండి కేజీ ధర 600 రూపాయిలు తగ్గి 61800 గా ఉంది