బంగారం కొనేవారికి శుభవార్త…46 వేల కిందకి దిగొచ్చిన బంగారం…ఎంత ఉన్నాయో…?

Gold silver Rate Today in telugu : బంగారం,వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూసేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి సిద్దంగా ఉంటారు. అయితే బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 45800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు తగ్గి 49960 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 61600 గా ఉంది