పెరిగిన బంగారం ధర…అదే బాటలో వెండి…ఎలా పెరిగాయంటే…?

Gold Silver prices Today In telugu : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటారు. ఒక్కోసారి బంగారం పెరిగితే మరోసారి వెండి పెరుగుతుంది. బంగారం కొనాలని అనుకొనేవారు తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 45950 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయిలు పెరిగి 50130 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు పెరిగి 62000 గా ఉంది