పెరిగిన బంగారం ,తగ్గిన వెండి…ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold And Silver prices Today In Telugu : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బాగా హెచ్చుతగ్గులు ఉంటాయి. దసరా పండగ దగ్గరలో ఉండుట వలన బంగారం కొనాలని మనలో చాలా మంది అనుకుంటారు. అందువల్ల ధరల మీద పరిశీలన చేస్తూ ఉంటారు…ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 45950 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 50130 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 61800 గా ఉంది