కొండెక్కిన బంగారం ధర.. ఏకంగా ఒకేసారి రూ.1800…మరి వెండి…?

Gold Silver prices Today : బంగారం,వెండి ధరలు ప్రతి రోజు పెరుగుతూ ఉంటాయి. ఒక్క రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం,వెండి ధరలలో హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 46000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1800 రూపాయిలు పెరిగి 52000 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 61500 గా ఉంది