బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే…కొనుగోలు చేయవచ్చా…?

Today Gold Rate In Hyderabad In Telugu : బంగారం,వెండి ధరలలో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. బంగారం కొనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం తగ్గినప్పుడు మనలో చాలా మంది కొనటానికి చాలా ఆసక్తిని చూపుతారు.

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 45800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 230 రూపాయిలు తగ్గి 49970 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 60700 గా ఉంది