Healthhealth tips in teluguKitchen

7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట, నడుము, తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Cinnamon Belly fat Home remedies In telugu : అధిక బరువు సమస్యతో ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఫలితాన్ని ఇవ్వవు.
Weight Loss tips in telugu
కొంతమంది బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తూ ఉంటారు. మరికొంతమంది కఠినమైన డైట్ చేస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గడానికి ఇప్పుడు చెప్పేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి… ఎలా తీసుకోవాలి… వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. బరువు పెరగడం అయితే స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది.

బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే ఇంటి చిట్కాలను ఫాలో అయితే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు చాలా తొందరగా తగ్గవచ్చు. బరువు తగ్గితే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.
Green Tea Brain Health Benefits
మార్కెట్లో బరువు తగ్గటానికి శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల పలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు.
Ginger benefits in telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ గ్రీన్ టీ పొడి,పావు స్పూన్ లో సగం దాల్చిన చెక్క పొడి,చిన్న అల్లం ముక్క వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ విధంగా వారం రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనము కనపడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ చేసుకొని తాగి అధిక బరువు సమస్య నుండి బయట పదండి. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ ని గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున తాగకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.