ఈ నీటిని 2 సార్లు…ఎంతటి వేలాడే పొట్ట అయినా తగ్గి బరువు ఈజీగా తగ్గవచ్చు

Cumin Seeds Weight Loss Tips In Telugu : జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువ సేపు కూర్చుకొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది వయస్సుతో సంబంధం లేకుండా అడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
Bay Leaf diabetes In Telugu
అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయినా ఫలితం కనపడక కొంత నిరుత్సాహానికి గురి అవుతారు. అలాంటి వారు ఎలాంటి నిరుత్సహానికి గురి కావలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తయారుచేసుకొని నెల రోజుల పాటు త్రాగితే మంచి రిజల్ట్ వస్తుంది.
cardamom in telugu
ఆ డ్రింక్ తయారుచేయటం చాలా సులువు. కేవలం నాలుగు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అవన్నీ మనకు అందుబాటులో ఉండేవే. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ డ్రింక్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకొని దానిలో ఒక పలావ్ ఆకును ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఆ తర్వాత ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, ఒక యాలక, అరస్పూన్ జీలకర్ర వేసి పొయ్యి మీద పెట్టి 5 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి రోజులో ఉదయం, సాయంత్రం ఇలా 2 సార్లు తీసుకోవాలి. ఈ డ్రింక్ ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.
cumin seeds
ఫ్రిజ్ లో పెట్టిన ఈ డ్రింక్ ని 3 రోజులు తాగవచ్చు. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా తాగాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.