Gold Rate Today-మహిళలకు గుడ్ న్యూస్-భారీగా తగ్గిన వెండి… మరి బంగారం…?

Gold Rate in Vijayawada: బంగారం,వెండి ధరలు ప్రతి రోజు హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. వీటి ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. మనలో చాలా మంది బంగారంను పెట్టుబడిగా భావిస్తారు. అందువల్ల బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 52000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 56730 గా ఉంది
వెండి కేజీ ధర 1300 రూపాయిలు తగ్గి 73500 గా ఉంది