ఇలా చేస్తే 1 రోజులో పులిపిర్లు శాశ్వతంగా రాలిపోతాయి…డాక్టర్ అవసరమే ఉండదు

Pulipirlu home remedies in Telugu : పులిపిర్లు సమస్యతో బాధపడుతుంటే సులభమైన గృహచిట్కాలతో సమస్యను తగ్గించవచ్చు. పులిపిర్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి,అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి,చూడటానికి అందవిహీనంగా కనపడతాయి.
weight loss tips in telugu
పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా, శ్రద్దగా చేసుకుంటే తక్కువ ఖర్చులోనే మంచి పలితాలను పొందవచ్చు.

పసుపు,సున్నం,(తాంబూలంలో వేసుకొనే సున్నం) వంటసోడా మూడింటిని సమాన బాగాలుగా తీసుకొని నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని టూత్ పిక్ సాయంతో పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి.

అలాగే రాత్రి సమయంలో ఒక స్పూన్ అవునెయ్యిలో చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి తీసుకోవాలి. రాత్రి సమయంలో రాగి పాత్రలో నీటిని పోసి 6 తులసి ఆకులను వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ తులసి ఆకులను నములుతూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

రోగనిరోదక శక్తి తగ్గినప్పుడు పులిపిర్లు వస్తాయి. ఇప్పుడు చెప్పిన మూడు చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే పులిపిర్లు రాలిపోతాయి. దీని కోసం ఖరీదైన మందులు వాడవలసిన అవసరం లేదు. ఇలా చేసిన తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. ఏ ఆరోగ్య సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.