Gold rate today-మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు..ఎలా ఉన్నాయంటే…

Gold rate today in vijayawada:బంగారం కొనే ఉద్దేశంలో ఉన్నవారు కాస్త అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బంగారం ధరలలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాగే మనలో చాలా మంది బంగారంను పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 52350 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు పెరిగి 57110 గా ఉంది
వెండి కేజీ ధర 4౦౦ రూపాయిలు పెరిగి 74700 గా ఉంది