Sumanth రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఎన్ని హిట్స్ ఉన్నాయో తెలుసా?

Sumanth rejected movies in telugu : సుమంత్ ఎన్ని సినిమాలు చేసిన సరైన బ్రేక్ రాలేదు. అక్కినేని మనవుడిగా,నాగార్జున మేనల్లుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కెరీర్ లో ఎక్కువ శాతం ప్లాప్స్ ఉన్నాయి. కొన్ని మంచి సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆ సినిమాలలో కొన్ని హిట్ అయ్యాయి. ఆ సినిమాలు సుమంత్ చేసి ఉంటే కెరీర్ వేరే రకంగా ఉండేది. అలా మిస్ చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే కావాలి సినిమా…పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ…ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే ..ఆకాష్ హీరోగా వచ్చిన ఆనందం..

మహేశ్ బాబు హీరోగా వచ్చిన పోకిరి..గమ్యం సినిమాలో అల్లరి నరేశ్ పాత్ర…నాగార్జున హీరోగా వచ్చిన నువ్వు వస్తావని…అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు…
రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్,ఇడియట్,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం..

ఈ సినిమాలను మిస్ చేయకుండా చేసి ఉంటె సుమంత్ కెరీర్ వేరేలా ఉండేది. అయితే ఈ సినిమాలను మిస్ చేసుకోవటానికి కూడా సుమంత్ దగ్గర సరైన కారణాలు ఉన్నాయి.