Tv Serials హీరోలు ఎంతవరకు చదువుకున్నారో…?

Tv Serial Heroes Educational Qualification : ప్రతి రోజు Tv లో వచ్చే సీరియల్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వెండితెరతో సమానంగా ఆదరణ అందుకుంటున్న బుల్లితెర హీరోలు ఆషామాషీ ఏం కాదు. ఇందులో చాలామంది మంచి చదువులు చదువుకున్నాకే ఇండస్ట్రీకి వచ్చారు. చందు గౌడ ఇంజనీరింగ్ చేసాడు. నిరుపమ్ పరిటాల ఎంబీఏ పూర్తిచేసాడు. శ్రీరామ్ వెంకట్ బీఎస్సీ చదివాడు.

గోకుల్ బిటెక్ చదుకున్నాడు. కల్కి రాజా ఎంబీఏ చదివాడు. అర్జున్ ఎం సి ఏ పూర్తిచేసాడు. మధుబాబు బిటెక్ చేసాడు. రవికృష్ణ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. నిఖిల్ కూడా గ్రాడ్యుయేషన్ చేసాడు.

శివకుమార్ బిటెక్ కంప్లిట్ చేసాడు. మధుబాబు కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. జై ధనుష్ బిఎ పూర్తిచేసాడు. విజె సన్నీ కూడా బీఎస్సీ పూర్తిచేసాడు. ఇలా చాలామంది స్టడీస్ పూర్తిచేసి, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.