ఇది రాస్తే మీ ముఖంపై ఉన్న నలుపు మొత్తం తొలగిపోయి తెల్లగా మెరిసిపోతారు
Face Glow Tips in Telugu :ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారు. ముఖం మీద మొటిమలు వచ్చిన చిన్న మచ్చలు వచ్చిన చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీమ్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా మెరిసే కాంతివంతమైన ముఖాన్ని పొందొచ్చు.
ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అవన్నీ మనకు ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవి. కాస్త ఓపిక చేసుకుని ఈ రెమిడిని ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది.
ఒక బౌల్ లో అరస్పూన్ పసుపు,అరస్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.