ఇలా చేస్తే జుట్టు ఎంత రాలిన 15 రోజుల్లో రెట్టింపు జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగటం ఖాయం
Ginger Hair Fall Tips In Telugu :జుట్టు రాలే సమస్య తగ్గించడానికి అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి, జుట్టు రాలిపోయి బట్టతలగా మారకుండా ఉండటానికి మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది. చాలామంది జుట్టు రాలడం ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను కొనేస్తు వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
వాటి కారణంగా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతూ జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది.
ఒక స్పూన్ బియ్యం,ఒక స్పూన్ మెంతులు రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులు,బియ్యంలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ అల్లం రసం వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఈ విధంగా చేయటం వలన జుట్టుకు సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. కాస్త ఓపికగా ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.