ఒకసారి కరివేపాకుతో ఇలా చేస్తే జీవితంలో తెల్లజుట్టు ఉండదు
White Hair To Black : ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య అనేది వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కంగారు పడకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నం చేయవచ్చు. కాస్త ఓపిక ఉంటే చాలు. చేయటం కూడా చాలా సులువు. దీని కోసం కేవలం రెండు వస్తువులు సరిపోతాయి.
కరివేపాకును పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఉసిరి పొడి వేసి బాగా కలిపి జుట్టుకి బాగా పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూ తో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ వారాలు తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారు తక్కువ వారాలు ఫాలో అయితే సరిపోతుంది అయితే ఓపికగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.