దీనిలో చిటికెడు మిరియాల పొడి వేసి తలకు రాస్తే 15 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మారుతుంది

White Hair Care Tips In Telugu : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. దాంతో కంగారూ పడి మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వలన తాత్కాలికంగా ఫలితం ఉన్న జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది.

ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ మెంతి పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, చిన్న స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ షాంపూ, ఒక స్పూన్ Coconut Oil వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ఫలితం తొందరగా వస్తుంది.
fenugreek seeds
అయితే తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం, తక్కువ తెల్లజుట్టు ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కా పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.