7 రోజుల్లో జుట్టు రాలే సమస్య తగ్గి కొత్త జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది

Hair Fall Tips In Telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది. ఇప్పుడు మనం జుట్టు పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది.
Flax seeds
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దానిలో ఒక స్పూన్ Flax seeds,ఒక స్పూన్ మెంతులు,ఒక స్పూన్ బియ్యం,7 వేప ఆకులు,ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి 5 నుంచి 7 నిమిషాలు బాగా మరిగించి ఒక బౌల్ లోకి వడకట్టాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
fenugreek seeds
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ సహజసిద్దమైనవే. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.