40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం

Besan Face GLow tips in telugu : మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా అనుకోవటం కూడా సహజమే. ముఖం అందంగా ఉండటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
Young Look In Telugu
ఇంటి చిట్కాలతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. అలాగే ముఖం మీద నల్లని మచ్చలు,ముడతలు అన్నీ మాయం అవుతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అరస్పూన్ ముల్తానీ మట్టి,చిటికెడు పసుపు, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ రోజ్ వాటర్, అరస్పూన్ తేనె వేసి కలపాలి.
besan
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముడతలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం యవ్వనంగా మారుతుంది.
weight loss tips in telugu
శనగపిండి,ముల్తానీ మట్టి, పసుపు, పెరుగు, రోజ్ వాటర్, తేనెలలో ఉన్న పోషకాలు ముఖం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఈ చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ముడతలు, నల్లని మచ్చలు లేని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.