కేవలం 5 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…జీవితంలో తెల్లజుట్టు ఉండదు

White hair tips in telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. దాంతో కంగారు పడిపోయి హెయిర్ డ్రై లు వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వస్తుంది. అదే ఇంటి చిట్కాల ద్వారా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
potato Peel Benefits In telugu
దీని కోసం బంగాళాదుంప తొక్కలను తీసుకొని నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి ఉంచుకోవాలి. షాంపూతో తలస్నానం చేసి జుట్టు ఆరాక బంగాళాదుంప తొక్కల నీటిని తలకు పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు,అదే తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా చేస్తూ ఉంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.