5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మారి… జీవితంలో తెల్లజుట్టు అనేదే ఉండదు

White Hair Turn Black :ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. దీనికి మనం ఇంట్లోనే ఒక చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. హెన్నా తో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం హెన్నా పొడిలో టీ డికాషన్ కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక ఇత్తడి పాన్లో పెట్టుకుని దానిపైన ఒక కవర్ తో చుట్టాలి.
henna leaf
రాత్రి సమయంలో ఈ విధంగా చేసి మరుసటి రోజు ఉదయానికి…ఈ విధంగా చేయడం వలన హెన్నా లో అక్సిడైజ్ జరిగి హెన్నా పైన నల్లని లేయర్ ఏర్పడుతుంది.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఇండిగో పొడి కలిపి జుట్టుకు బాగా అప్లై చేసి రెండు గంటలు అలా ఉంచుకోవాలి ఆ తర్వాత షాంపు లేకుండా నీటితోనే స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు,తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. ఎలాంటి డై వాడవలసిన అవసరం లేదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.