40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం
Young Look In Telugu :వయసు పెరిగినా యవ్వనంగా ప్రకాశవంతంగా ముఖం కనిపించాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి 30 సంవత్సరాలు వచ్చేసరికి ముఖంపై ముడతలు నల్లని మచ్చలు వంటివి వచ్చేస్తూ ఉంటాయి ఈ సమస్యలు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
దీనికోసం బంగాళదుంప తొక్క తీసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి దానిలో కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే ముఖంపై ముడతలు మచ్చలు అన్ని తొలగిపోతాయి
టమాటా పేస్ట్ చేసి దానిలో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముడతలు నల్లని మచ్చలతో పాటుగా మొటిమలు అన్ని తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.