ఈ ఫోటోలో ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు…ఎవరో గుర్తు పట్టారా…?

Guess the actors:టాలీవుడ్ లో నటిస్తున్న హీరో,హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. వారి గురించి తెలుసుకోవటానికి అభిమానులు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. వారి గురించి ఏ చిన్న విషయం తెలిసిన చాలా ఆనందపడతారు. ఇక విషయానికి వస్తే ఈ ఫోటోలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు.
Allu Sirish Unknown facts
వారిని గుర్తు పట్టారా…ఒక్కసారి ఫోటో చూస్తే మీకే అర్ధం అవుతుంది. అర్ధం కాకపోతే ఆ హీరోలు ఎవరో చూద్దాం. ఈ ముగ్గురు హీరోలు కలిసి చదువుకోవటమే కాకుండా మంచి స్నేహితులు. ఆ ముగ్గురు ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… రానా దగ్గుబాటి.. అల్లు శిరీష్.
rana daggupati
వీరి ముగ్గురు చిన్నప్పుడు ఒకే స్కూల్. ఆ ఫోటోలో.. రానా, చరణ్ ముందు లైన్లో నిలబడి ఉండగా.. అల్లు శిరీష్ మాత్రం చివరి లైన్లో నిల్చున్నారు. రానాకు.. చరణ్ కి మధ్య మరో ముగ్గురు ఉన్నారు. రామ్ చరణ్ RRR సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
Ram Charan Watch Price in telugu
ఇక రానా తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని వైవిధ్యమైన పాత్రలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అల్లు శిరీష్ మాత్రం ఇంకా సెటిల్ అయ్యే క్రమంలో సినిమాలు చేస్తున్నాడు. అల్లు శిరీష్.. ఇటీవలే ఊర్వశివో.. రాక్షసివో సినిమా చేసాడు.