ఇది రాస్తే ఎంత నల్లగా ఉన్న వారైనా తెల్లగా కాంతివంతంగా మారిపోతారు
Face Glow Tips In Telugu :ముఖం మీద చర్మం ఒక్కో సారి జీవం కోల్పోయి రంగు మారినట్లు కనిపిస్తుంది. అలాగే మొటిమలు, నల్లని మచ్చలు వస్తూ ఉంటాయి. వీటిని మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో అందమైన చర్మాన్ని పొందవచ్చు.
దీనికోసం ఒక బౌల్లో అర చెక్క టమాటారసం, ఒక స్పూన్ తేనె ,పావు స్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు, నల్లటి మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా అందంగా మెరుస్తుంది. ఈ చిట్కాకి ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ మన ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.