ఇలా చేస్తే 7 రోజుల్లో ముఖం కాంతివంతంగా మిలమిలా మెరుస్తుంది

Besan Face glow tips in telugu :మనలో చాలా మంది ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడతారు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బును వృధా చేస్తూ ఉంటారు. అలాకాకుండా ఇంటిలో సహజసిద్ధంగా ఉండే కొన్ని పదార్థాలతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.
besan
ఒక బౌల్లో స్పూన్ శనగపిండి, అర స్పూన్ ముల్తాని మట్టి, పావు స్పూన్ పసుపు,చిటికెడు చందనం వేసి బాగా కలిపి దీనిలో నీటిని కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి.
weight loss tips in telugu
అరగంటయ్యాక ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా వరుసగా ఏడు రోజులు చేయడం వలన ముఖానికి రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మంచి రంగులో ఉండి కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే మొటిమలు,ముడతలు,నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.