5 నిమిషాల్లో తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది

White Hair To Black Hair Home Remedy In Telugu :తెల్ల జుట్టు సమస్య ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే కనిపిస్తుంది. అలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావడంతో కంగారుపడి మార్కెట్లో దొరికే హెయిర్ డ్రై వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, స్పూన్ న్నర ఉసిరిపొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనె సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ వారాలు తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారికి తక్కువ సమయం పడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.