Kitchen

బియ్యం పురుగు పట్టకుండా నిల్వ చేసుకోవడానికి Best టిప్స్..!

Rice storing tips:మనం ప్రతిరోజు బియ్యాన్ని ఉపయోగిస్తాం. ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు బియ్యం పురుగు పట్టే అవకాశం ఉంది. బియ్యం పురుగు పట్టకుండా ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

బియ్యాన్ని తడిచేతులతో ముట్టుకుంటే పురుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తడిచేతులతో ఎప్పుడు బియ్యాన్ని ముట్టుకోకూడదు.
Biryani leaves health benefits In Telugu
బియ్యం డబ్బాలో 4 లేదా 5 బిర్యానీ ఆకులను వేయాలి. బిర్యానీ ఆకుల వాసన పురుగులు కీటకాలకు నచ్చదు. అందువల్ల బియ్యంలోకి పురుగులు కీటకాలు రాకుండా తాజాగా ఉంటాయి.
Diabetes tips in telugu
బియ్యం డబ్బాలో 10 నుంచి 15 లవంగాలను కలపాలి. లవంగాల వాసనకు కీటకాలు క్రిములు ప్రవేశించవు.
garlic Health benefits
వెల్లుల్లి వాసనను పురుగులు కీటకాలు ఇష్టపడవు. కాబట్టి బియ్యంలో వెల్లుల్లి రెబ్బలను వేయవచ్చు.
Biyyam purugu pattakunda vundalante
బియ్యంను ఫ్రిజ్లో ఉంచితే పురుగులు రావు. అలాగే బియ్యాన్ని సమయం దొరికినప్పుడల్లా ఎండలో ఎండబెట్టాలి. అలా చేయటం వలన పురుగులు రావు. ఈ చిట్కాలు పప్పులు పురుగు పట్టకుండా కూడా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.