వారంలో 2 సార్లు జుట్టు రాలకుండా వేగంగా,పొడవుగా,ఒత్తుగా పెరుగుతుంది

fenugreek hair Fall Tips : జుట్టు రాలే సమస్య అనేది మనలో చాలా మందిని వేదిస్తున్న సమస్య. ఈ సమస్య పరిష్కారానికి ఖరీదైన ఫాక్స్,నూనెలు వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
Hair fall Tips in telugu
ఒక బౌల్ లో రెండు స్పూన్ల మెంతి పొడి, రెండు స్పూన్ల మందార పువ్వుల పొడి, రెండు స్పూన్ల ఉసిరి పొడి, రెండు స్పూన్ల ఆలోవెరా జెల్, రెండు స్పూన్ల ఆవనూనె,అరకప్పు పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అలా వదిలేయాలి.
Usirikaya benefits
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య,జుట్టు చివర్లు చిట్లే సమస్య ఇలా జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. అలాగే జుట్టుకి అవసరమైన పోషణను అందిస్తుంది. తెల్లజుట్టు సమస్య ప్రారంభంలో ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.