Beauty Tips

కేవలం 7 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా చేసే మ్యాజికల్ ఆయిల్ ఇదే..మిస్ కావద్దు

White Hair turn Black:ప్రస్తుతం చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల జుట్టు సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పే నూనె వారంలో రెండుసార్లు వాడితే సరిపోతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.
Curry Leaves Health benefits In telugu
అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక కప్పు ఆవాల నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఐదు కరివేపాకు రెబ్బల ఆకులు, పావు కప్పు కలబంద ముక్కలు, ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ నల్ల జీలకర్ర, ఒక స్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను వడగట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.
Powerful Pain Killer oil
ఈ నూనె దాదాపుగా నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను వారంలో రెండుసార్లు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్ని పదార్థాలు జుట్టు రాలకుండా సహాయ పడటమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.