Beauty TipsHealth

కేవలం 5 నిమిషాల్లో తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది

White Hair To Black Hair Home Remedies In Telugu : మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య చాలా చిన్న వయసులోనే కనిపిస్తుంది. అలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావడంతో కంగారుపడి మార్కెట్లో దొరికే హెయిర్ డ్రై వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, స్పూన్ న్నర ఉసిరిపొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనె సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ వారాల సమయం, తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారికి తక్కువ వారాల సమయం పడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
cococnut Oil benefits in telugu
కాఫీ పొడి లో సహజ సిద్ధమైన daying లక్షణాలు ఉన్నాయి. అందువల్ల కాఫీ daying ఏజెంట్ గా పనిచేసి జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు ముదురు రంగులో ఉండటానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టు లేకుండా చేస్తుంది. కాఫీ పొడి ప్రతి ఇంటిలోనూ దాదాపుగా అందుబాటులో ఉంటుంది.

ఉసిరి పొడిలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు నలుపుకు కారణం అయినా మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది. తలలో రక్తప్రసరణ మెరుగుపరచి హెయిర్ ఫోలి సెల్స్ కు ఆక్సిజెన్ మరియు న్యూట్రీషియన్స్ అందిస్తుంది. అందువల్ల ఆమ్లా మీ జుట్టును ఆరోగ్యంగా మరియు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.