Beauty TipsHealth

కేవలం 7 రోజుల్లో ముఖంపై మచ్చలు, మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది

How To Make Vitamin E Face Pack:మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు, మురికి, జిడ్డు ఏమీ లేకుండా అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
Multani Mitti Benefits In telugu
కాస్త ఓపికగా ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి పలితం ఉంటుంది. ఒక బౌల్లో 2 స్పూన్ల ముల్తానీ మిట్టి తీసుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల రోజు వాటర్ వేయాలి. ఆ తర్వాత రెండు విటమిన్ ఈ క్యాప్సిల్ లోని oil వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీటిని పోయవచ్చు. ముఖాన్ఆని శుభ్రంగా కడిగి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక నీటిని జల్లుతూ రబ్ చేసుకుంటూ శుభ్రం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే జిడ్డు,మురికి, నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది కాస్త ఓపికగా చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/