Beauty Tips

5 రూపాయిల ఖర్చుతో ఎంతటి నల్లని ముఖం అయిన తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది

Sanagapindi Face Glow Tips : ముఖం అందంగా, తెల్లగా, కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది సహజం కూడా. ముఖం మీద మొటిమలు, నల్లటి మచ్చలు రాగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. అలా కంగారు పడి పోకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.
kalabanda beauty
ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ Fair & Lovely క్రీం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక నిమిషం నిదానంగా మసాజ్ చేయాలి. పది నిమిషాలయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే ముఖం పై ఉన్న మృత కణాలు నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
besan
కలబందలో ఉండే ఒక సమ్మేళనం చనిపోయిన మృతకణాలను తొలగించి నల్లటి మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది. ఇంటిలో కలబంద మొక్క ఉంటే తాజా జెల్ ఉపయోగిస్తే మంచిది…లేకపోతే మార్కెట్ లో దొరికే ఆలోవెరా జెల్ అయినా వాడవచ్చు. ఆలోవెరా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.
Face Beauty Tips In telugu
శనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం మీద ఉన్న మలినాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. శనగపిండి అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. Fair & Lovely ని మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం.

బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. మంచి ఫలితాన్ని పొందుతారు. కేవలం మూడు ఇంగ్రిడియన్స్ తో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/