BusinessKitchen

చపాతీ కర్ర.. పిల్లలకు ఇష్టమైన కుకీస్, బిస్కెట్స్ కాస్త వెరైటీగా…

Embossed Rolling Pin: పిల్లలకు ఇష్టమైన కుకీస్, బిస్కెట్స్ కాస్త వెరైటీగా చేయటానికి Embossed Rolling Pin చాలా అద్భుతంగా ఉంటుంది. దీనితో ప్లెయిన్‌ కుకీస్‌ కాకుండా వివిధ డిజైన్లతో కూడిన ఎంబోస్‌డ్‌ కుకీస్‌ని తయరుచేసి పెడితే పిల్లలు లొట్టలేసుకొని మరీ తింటారు.

అలాంటి Embossed Rolling Pin ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. అలాగే ఇంటి నుండి online స్టోర్స్ లో కూడా కొనుగోలు చేయవచ్చు, ఇంకా ఎందుకు ఆలస్యం…కొనుగోలు చేసి కుకీస్, బిస్కెట్స్ తయారుచేసుకోండి.