Beauty Tips

Face Glow Tips:పెరుగులో ఇది క‌లిపి రాయండి.. ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారటం ఖాయం

Curd Face Glow Tips in telugu: పెరుగులో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చర్మ సంరక్షణలో కూడా పెరుగు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ఉన్న పోషకాలు యాంటీ ఇన్ ప్లామేష‌న్ గుణాలు మ‌న చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి ముఖాన్ని అందంగా క‌న‌బ‌డేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

పెరుగును ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లను, మొటిమ‌ల‌ను, న‌లుపుద‌నాన్ని మ‌నం చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి.

5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

పసుపు,పెరుగు చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ రెండూ కూడా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికేవే. కాబట్టి కాస్త శ్రద్దగా ఈ చిట్కా ఫాలో అయితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News