BusinessKitchenvantalu

Fruits Basket:Food ఐటమ్స్, పండ్ల మీద ఈగలు వాలకుండా ఉండాలంటే..

Fruits Basket: ఈ basket లో fruits పెట్టాక నెట్ కవర్ తో మూయటానికి వీలుగా ఉంటుంది. ఈ basket కి నెట్ ఉండుట వలన దుమ్ము,ధూళి పట్టవు. అలాగే గాలి కూడా బాగా వెళ్ళుతుంది.

ఈ basket లో అన్ని రకాల ఫ్రూట్స్, food items పెట్టుకోవచ్చు. పిక్ నిక్ లకు వెళ్ళినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ basket bamboo తో తయారుచేసారు. దీనిని online లో కొనుగులు చేసే బ్యాంకు ఆఫర్స్, cash బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వెంటనే కోనేయండి.