Business

OnePlus Pad Go:20 వేల విలువ గలది 1,249కే.. ఇలా కొంటే.. భారీ డిస్కౌంట్..

OnePlus Pad Go:20 వేల విలువ గలది 1,249కే.. ఇలా కొంటే.. భారీ డిస్కౌంట్.. ఈ వన్ ప్లస్ టాబ్లెట్ 11.35 ఇంచ్ ReadFit ఐ కేర్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2.4K రిజల్యూషన్ మరియు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ టాబ్లెట్ మీడియాటెక్ Helio G99 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB RAM తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది

OnePlus Pad Go అసలు ధర ₹19,999.. అయితే 10 శాతం డిస్కౌంట్ తో ₹17,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా Exchange లో 16,750 రూపాయిలు తగ్గే అవకాశం ఉంది.

మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/n9QdH