కిచెన్‌లోని ఈ 3 వస్తువులతో 15 రోజుల్లో స్లిమ్‌గా అవ్వండి!

కావలసినవి ఇవే! – జీలకర్ర (Cumin) – మిరియాలు (Pepper) – పసుపు (Turmeric)

మెటబాలిజం పెంచి, క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది.

ఇందులోని 'పైపరీన్' మొండి కొవ్వును దరిచేరనీయదు.

శరీరంలోని వాపును తగ్గించి, ఫ్యాట్ బర్నింగ్‌కు హెల్ప్ చేస్తుంది.

గ్లాస్ నీటిలో జీలకర్ర, మిరియాల పొడి, పసుపు వేసి మరిగించండి.

ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చగా తాగండి.

15 రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే మార్పు మీకే కనిపిస్తుంది!