గుడ్లు కాకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండే 10 ఆహారాలు

శాఖాహారులకు పనీర్ ఒక అద్భుతమైన ప్రోటీన్ వనరు. 100 గ్రాముల పనీర్ నుండి దాదాపు 18-20 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.

మాంసాహారులకు ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో కొవ్వు చాలా తక్కువగా ఉండి, ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.

మొక్కల ఆధారిత ఆహారాలలో అత్యధిక ప్రోటీన్ ఇచ్చేవి సోయాబీన్స్. వంద గ్రాముల సోయా చంక్స్‌లో దాదాపు 50 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

సాధారణ పెరుగు కంటే గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్ రెట్టింపు ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో మంచిది.

నల్ల శనగలు, కాబూలీ శనగలు మరియు పప్పు ధాన్యాలలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా లభిస్తుంది.

రోజూ గుప్పెడు నట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన హెల్తీ ఫ్యాట్స్ మరియు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అందుతాయి.

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే సూపర్ ఫుడ్ పల్లీలు. పీనట్ బటర్ ద్వారా కూడా మంచి ప్రోటీన్ పొందవచ్చు.

రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు ఎముకల బలానికి కావలసిన కాల్షియం అందుతుంది.

సోయా పాలతో తయారుచేసే తోఫు, బరువు తగ్గాలనుకునే వారికి మరియు లాక్టోజ్ ఇంటాలరెన్స్ (పాలు పడని వారు) ఉన్నవారికి మంచి ప్రోటీన్ ఫుడ్.

గుమ్మడి గింజలలో ప్రోటీన్‌తో పాటు మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని స్నాక్స్‌లా తీసుకోవచ్చు.