పిస్తా పప్పులో కాపర్, మాంగనీస్, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు ఉంటాయి.
పిస్తా పప్పును ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వస్తాయి. రోజులో 5 పిస్తా పప్పులు తినవచ్చు .
మెదడు, గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వేయించుకుని స్నాక్ గా కూడా తీసుకోవచ్చు.
కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తీసుకోకూడదు.
డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.27
పిస్తాపప్పు తిన్న తర్వాత చాలా మందికి చర్మంపై దద్దుర్లు, దురదలు, ఎర్రబడడం వంటి సమస్యలు మొదలవుతాయి. పిస్తాపప్పు ఎలర్జీ ఉన్నవారు పిస్తా తినకుండా ఉండాలి.
పిస్తాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య పెరుగుతుంది. ఆస్తమాతో బాధపడేవారు పిస్తా పప్పుల వినియోగాన్ని తగ్గించుకోవాలి.
పిస్తా పప్పును నీటిలో 5 గంటల పాటు నానబెట్టి తింటే వాటిలో పోషకాలు వంద శాతం అందుతాయి.
ఉప్పు లేని పిస్తాను మాత్రమే తినటం అలవాటు చేసుకోవాలి.
పిస్తా పప్పును సరైన మోతాదులో తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.