బ్లాక్ రైస్ లో మన శరీరానికి కావలసిన విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఆంథోనిసైనిన్స్ ఉండటం వల్ల ఇది సెల్ డ్యామేజ్ కాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.
బ్లాక్ రైస్ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.
బ్లాక్ రైస్ తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది. తద్వారా బరువు కూడా పెరగకుండా ఉంటారు.
ఇందులో లూటీన్, జియాంథీన్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ లో వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలు కూడా మంచి పరిష్కారం.
. ఇందులో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సన్ డ్యామేజ్ కాకుండా హానికరమైన యూవీ కిరణాలు, కాలుష్యం నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది.
బ్లాక్ రైస్ లో చేర్చుకోవడం వల్ల షుగర్ స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.
బ్లాక్ రైస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి మంచి డిటాక్స్‌లా పనిచేస్తుంది. మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించేసి ఆరోగ్యవంతం చేస్తుంది.
బ్లాక్ రైస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి మంచి డిటాక్స్‌లా పనిచేస్తుంది. మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించేసి ఆరోగ్యవంతం చేస్తుంది.