రోజుకు 10 వేల అడుగులు వేస్తున్నారా..
రోజుకు 10,000 అడుగులు పూర్తి చేయడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది.
కేలరీలు బర్న్ అవుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రోజుకు 10000 అడుగులు వాకింగ్ చెయ్యడం అనేది ఒక అద్భుతమైన ఏరోబిక్ యాక్టివిటీ
రోజుకు 10 వేల నడక పద్ధతి వ్యాయామం తర్వాత కూడా జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుంది
రోజుకు 10 వేల నడక మితమైన నడక కంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మరింత సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. మీ ఎముకలు, కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
"రోజుకు 10,000 అడుగులు" అనే లక్ష్యాన్ని బరువు తగ్గడానికి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి అనుసరిస్తున్న పద్ధతి
బ్రిస్క్ వాకింగ్ మీ హృదయ స్పందన రేటును గణనీయంగా పెంచుతుంది. అందుకే ఈ పని మీరు క్రమం తప్పకుండా చెయ్యండి.