Alovera Juice:ఈ సమస్యలు ఉన్న వారు అలోవేరా జ్యూస్ తాగితే.. ఇక అంతే సంగతులు..
కలబంద జ్యూస్లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3, బీ6, బీ12లు అధికంగా ఉంటాయి.
ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు.
ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.
అలోవెరా జ్యూస్ జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. ఇది గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అలోవెరా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.
అలోవెరాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
చర్మాన్ని మృదువుగా తాజాగా చేయడంతోపాటు మెరుపునూ అందిస్తుంది.
గర్భవతులు, పాలిచ్చే తల్లులు అలోవెరా జ్యూస్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి.