వంకాయలో ఉన్న 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మరియు రక్తపోటును నియంత్రిస్తాయి.
వంకాయలలో ఫైబర్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.ext
వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ నశింపజేసి క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయంలో ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి
వంకాయలో లభించే క్లోరోజెనిక్ ఆమ్లం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
వంకాయ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది.
వంకాయలు విటమిన్ C, విటమిన్ K, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ వంటి అనేక విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం
వంకాయలు మితంగా తినడం వల్ల శరీరంలో మంట (inflammation) స్థాయిలు తగ్గుతాయి.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం క్లిక్ చేయండి