సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉన్న 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఇతర పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి
పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయి.
ఈ విత్తనాలు మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలను కలిగి ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
విటమిన్ E చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మెగ్నీషియం మరియు ఇతర విటమిన్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
గర్భిణీ స్త్రీలలో ఇంప్లాంటేషన్ను మెరుగుపరిచి, సంతానోత్పత్తి రేటును పెంచే విటమిన్ E ఇందులో ఉంటుంది.
పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచే జింక్ ఇందులో పుష్కలంగా ఉంటుంది.