యూరిక్ యాసిడ్‌కు తమలపాకుతో చెక్! ఎలాగో తెలుసా?
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, వాపులు వేధిస్తాయి. దీనికి తమలపాకు మంచి మందు.
Learn more
తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి.
రోజూ ఒక తమలపాకు నమలడం వల్ల కీళ్లలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ స్పటికాలు కరుగుతాయి.
Learn more
కేవలం ఒక లేత తమలపాకును తీసుకుని, బాగా కడిగి, ఏమీ కలపకుండా నేరుగా నమలాలి.
తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి.
తమలపాకు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది, ఇది యూరిక్ యాసిడ్ నియంత్రణకు పరోక్షంగా తోడ్పడుతుంది.
Learn more
తమలపాకును పొగాకు, సున్నం లేదా కాసు వంటి వాటితో కలిపి తీసుకోకూడదు. కేవలం ఆకును మాత్రమే వాడాలి.
Learn more
తమలపాకు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి, యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది.
Learn more
. అధిక రక్తపోటు లేదా తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
Learn more