annapurna devi

Devotional

దసరా నవరాత్రులలో మూడో రోజు అలంకరణ… నైవేద్యం ఏమిటో తెలుసా?

మూడోరోజు – అన్న‌పూర్ణాదేవి అలంకరణ మన పెద్దవారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ.

Read More