శరీరంపై పడిన హోలీ రంగులు పోవాలంటే..ఇలా చేయండి.

రంగుల పండుగ రానే వచ్చింది. ఈ సమయంలో ప్రతీఒక్కరూ కలర్స్ చల్లుకుంటూ హాయిగా గడిపేస్తారు. దగ్గరివారు, ఇష్టమున్న వారు ఎవరిపైనైనా సరే కలర్స్ పూసి ఎంజాయ్ చేస్తుంటారు.

Read more