Devil Twitter Review: డెవిల్ ట్విట్టర్ రివ్యూ – కళ్యాణ్ రామ్ వన్ మెన్ షో – బీజీఎం హైలెట్.. బ్లాక్‌బస్టర్..!
Devil Twitter Review: బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా డెవిల్.
Read More