ఈ హీరో,హీరోయిన్స్ తమ తోటి నటులకు డబ్బింగ్ చెప్పుతారంటే నమ్ముతారా?

గతంలో అందం,అభినయం,వాచకం అన్నీ ఉంటేనే సినిమాల్లో రాణించేవారు. రానురాను మాటలు మరొకరివి ,యాక్షన్ ఇంకొకరిది అన్నట్టుగా మారింది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులకు ఛాన్స్ లు బాగా వస్తున్నాయి.

Read more